మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Gayatri Ashtakam 2 – శ్రీ గాయత్రీ అష్టకం – 2


సుకల్యాణీం వాణీం సురమునివరైః పూజితపదాం
శివామాద్యాం వంద్యాం త్రిభువనమయీం వేదజననీమ్ |
పరాం శక్తిం స్రష్టుం వివిధవిధరూపాం గుణమయీం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || 1 ||

విశుద్ధాం సత్త్వస్థామఖిలదురవస్థాదిహరణీం
నిరాకారాం సారాం సువిమల తపోమూర్తిమతులామ్ |
జగజ్జ్యేష్ఠాం శ్రేష్ఠామసురసురపూజ్యాం శ్రుతినుతాం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || 2 ||

తపోనిష్ఠాభీష్టాం స్వజనమనసంతాపశమనీం
దయామూర్తిం స్ఫూర్తిం యతితతి ప్రసాదైకసులభామ్ |
వరేణ్యాం పుణ్యాం తాం నిఖిలభవబంధాపహరణీం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || 3 ||

సదారాధ్యాం సాధ్యాం సుమతిమతివిస్తారకరణీం
విశోకామాలోకాం హృదయగతమోహాంధహరణీమ్ |
పరాం దివ్యాం భవ్యామగమభవసింధ్వేక తరణీం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || 4 ||

అజాం ద్వైతాం త్రైతాం వివిధగుణరూపాం సువిమలాం
తమోహంత్రీం తంత్రీం శ్రుతిమధురనాదాం రసమయీమ్ |
మహామాన్యాం ధన్యాం సతతకరుణాశీల విభవాం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || 5 ||

జగద్ధాత్రీం పాత్రీం సకలభవసంహారకరణీం
సువీరాం ధీరాం తాం సువిమల తపోరాశిసరణీమ్ |
అనేకామేకాం వై త్రిజగత్సదధిష్ఠానపదవీం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || 6 ||

ప్రబుద్ధాం బుద్ధాం తాం స్వజనతతిజాడ్యాపహరణీం
హిరణ్యాం గుణ్యాం తాం సుకవిజన గీతాం సునిపుణీమ్ |
సువిద్యాం నిరవద్యామమలగుణగాథాం భగవతీం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || 7 ||

అనంతాం శాంతాం యాం భజతి బుధవృందః శ్రుతిమయీం
సుగేయాం ధ్యేయాం యాం స్మరతి హృది నిత్యం సురపతిః |
సదా భక్త్యా శక్త్యా ప్రణతమతిభిః ప్రీతివశగాం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీమ్ || 8 ||

శుద్ధచిత్తః పఠేద్యస్తు గాయత్ర్యా అష్టకం శుభమ్ |
అహో భాగ్యో భవేల్లోకే తస్మిన్ మాతా ప్రసీదతి || 9 ||

ఇతి శ్రీ గాయత్రీ అష్టకమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.